Additional Practice MCQ’s (Social Process సామాజిక ప్రక్రియ)

Social Process refers to the various ways individuals and groups interact within society. Understanding concepts such as cooperation, competition, conflict, accommodation, and assimilation is important for CDPO, EO, and other competitive examinations. The following MCQs will help you test your understanding of Social Process and improve exam preparation.

సామాజిక ప్రక్రియలు (Social Process) – MCQs (తెలుగు)

1. What is Social Process?
సామాజిక ప్రక్రియ అంటే ఏమిటి?

A) Economic development/ ఆర్థిక అభివృద్ధి
B) Political system/ రాజకీయ వ్యవస్థ
C) Interaction among individuals and groups/ వ్యక్తులు మరియు సమూహాల మధ్య పరస్పర చర్య
D) Scientific method/ శాస్త్రీయ పద్ధతి

Answer: C

2. Who defined social process as the manner in which relations among individuals and groups develop?
“వ్యక్తులు మరియు సమూహాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందే విధానమే సామాజిక ప్రక్రియ” అని నిర్వచించినవారు ఎవరు?

A) Bogardus
B) MacIver and Page
C) Karl Marx
D) Émile Durkheim

Answer: B

3. Who classified social process into Competition, Conflict, Accommodation, and Assimilation?
సామాజిక ప్రక్రియలను Competition, Conflict, Accommodation, Assimilation గా వర్గీకరించినవారు ఎవరు?

A) Robert E. Park and Ernest Burgess
B) Herbert Spencer
C) Thomas Hobbes
D) William McDougall

Answer: A

4. Social process is mainly divided into:

సామాజిక ప్రక్రియలు ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించబడతాయి?

A) Two types
B) Three types
C) Four types
D) Five types

Answer: A

5. Which of the following is an Associative Social Process?
 క్రింది వాటిలో సహకార సామాజిక ప్రక్రియ (Associative Process) ఏది?

A) Conflict/ సంఘర్షణ
B) Competition/ పోటీ
C) Cooperation/ సహకారం
D) Isolation/ వేరుపడటం

Answer: C

6. Which of the following is a Dissociative Social Process?
క్రింది వాటిలో అసహకార సామాజిక ప్రక్రియ (Dissociative Process) ఏది?

A) Assimilation/ ఏకీకరణ
B) Accommodation/ అనుకూలనం
C) Cooperation/ సహకారం
D) Conflict/ సంఘర్షణ

Answer: D

7. Working together to achieve a common goal is called:
ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేయడాన్ని ఏమంటారు?

A) Competition/ పోటీ
B) Conflict/ సంఘర్షణ
C) Cooperation/ సహకారం
D) Isolation/ వేరుపడటం

Answer: C

8. Who defined cooperation as the continuous and common effort of two or more persons?
“ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే ఉమ్మడి ప్రయత్నమే సహకారం” అని నిర్వచించినవారు ఎవరు?

A) A. W. Green
B) Bogardus
C) MacIver and Page
D) Park and Burgess

Answer: A

9. Which type of cooperation is found in family?
కుటుంబంలో కనిపించే సహకారం ఏది?

A) Secondary cooperation/ ద్వితీయ సహకారం
B) Direct cooperation/ ప్రత్యక్ష సహకారం
C) Primary cooperation/ ప్రాథమిక సహకారం
D) Political cooperation/ రాజకీయ సహకారం

Answer: C

10. Competition means:
పోటీ (Competition) అంటే ఏమిటి?

A) Direct fight/ ప్రత్యక్ష పోరాటం
B) Struggle for limited rewards/ పరిమిత అవకాశాలు లేదా బహుమతుల కోసం పోరాటం
C) Cooperation among groups/ సహకారం
D) Isolation from society/ వేరుపడటం

Answer: B

11. Who defined competition as a struggle for limited rewards?
 “పరిమిత అవకాశాల కోసం పోరాటమే పోటీ” అని చెప్పినవారు ఎవరు?

A) Bogardus
B) Gillin and Gillin
C) Karl Marx
D) Talcott Parsons

Answer: A

12. Which of the following is NOT a type of competition?
క్రింది వాటిలో పోటీ రకం కానిది ఏది?

A) Economic competition/ ఆర్థిక పోటీ
B) Political competition/ రాజకీయ పోటీ
C) Cultural competition/సాంస్కృతిక పోటీ
D) Religious isolation/ మతపరమైన వేరుపడటం

Answer: D

13. Direct struggle between individuals or groups is called:
వ్యక్తులు లేదా సమూహాల మధ్య ప్రత్యక్ష పోరాటాన్ని ఏమంటారు?

A) Competition/ పోటీ
B) Accommodation/ అనుకూలనం
C) Conflict/ సంఘర్షణ
D) Assimilation/ ఏకీకరణ

Answer: C

14. Who defined conflict?
సంఘర్షణ (Conflict) ను నిర్వచించినవారు ఎవరు?

A) MacIver and Page
B) Gillin and Gillin
C) Bogardus
D) Herbert Spencer

Answer: B

15. Adjustment between individuals to reduce conflict is called:
ఘర్షణ తగ్గించడానికి వ్యక్తులు చేసుకునే సర్దుబాటును ఏమంటారు?

A) Assimilation/ ఏకీకరణ
B) Accommodation/అనుకూలనం (Accommodation)
C) Competition/ పోటీ
D) Isolation/ వేరుపడటం

Answer: B

16. Which of the following is a type of accommodation?
క్రింది వాటిలో అనుకూలనం (Accommodation) రకం ఏది?

A) రాజీ (Compromise)
B) మధ్యవర్తిత్వం (Arbitration)
C) మధ్యస్థం (Mediation)
D) పైవన్నీ(All of the above)

Answer: D

17. Which social process means adopting a common ఒకే సంస్కృతిని స్వీకరించి ఐక్యమయ్యే ప్రక్రియను ఏమంటారు?

A) Competition/ పోటీ
B) Conflict/ సంఘర్షణ
C) Assimilation/ ఏకీకరణ 
D) Isolation/ వేరుపడటం

Answer: C

18. Who explained Assimilation?
ఏకీకరణ (Assimilation) ను వివరించినవారు ఎవరు?

A) Park and Burgess
B) Bogardus
C) Karl Marx
D) Thomas Hobbes

Answer: A

19. Which is a Dissociative Process?
క్రింది వాటిలో అసహకార ప్రక్రియ ఏది?

A) Cooperation/ సహకారం
B) Assimilation/ ఏకీకరణ
C) Competition/ పోటీ
D) Accommodation/అనుకూలనం

Answer: C

20. Which process creates unity in society?
సమాజంలో ఐక్యతను పెంచే ప్రక్రియ ఏది?

A) Conflict/ సంఘర్షణ
B) Isolation/ వేరుపడటం
C) Cooperation/ సహకారం
D) Competition/ పోటీ

Answer: C

Quick Revision (Exam Point)
త్వరిత పునశ్చరణ (Quick Revision)

MacIver & Page → Definition of Social Process (సామాజిక ప్రక్రియ నిర్వచనం)

Robert E. Park & Ernest Burges→ Classification of Social Process(సామాజిక ప్రక్రియల వర్గీకరణ)

A. W. Green → Cooperation (సహకారం)

Bogardus → Competition (పోటీ)

Gillin & Gillin → Conflict (సంఘర్షణ)

Park & Burgess → Assimilation (ఏకీకరణ)

1 thought on “Additional Practice MCQ’s (Social Process సామాజిక ప్రక్రియ)”

Leave a Comment