రామాయణం – బాలకాండ (Ramayanam Balakanda)
- రామాయణ పరిచయం (Q1–6) – పేర్లు, అర్థం, రచయిత, ఆదికవి/ఆదికావ్యం
- వాల్మీకి-నారద కథ (Q7–13) – సంక్షేప రామాయణం, క్రౌంచ పక్షి వధ, శ్లోకోద్భవం, బ్రహ్మ ఆదేశం
- కాండాలు-సర్గలు (Q14–20) – 6/7 కాండలు, 24,000 శ్లోకాలు, సర్గల సంఖ్యలు, మూడు రాజ్యాలు
- అయోధ్య-దశరథుడు (Q21–26) – నిర్మాత, వంశం, భార్యలు, ఆస్థాన ఋషులు
- యాగం-రాముని జననం (Q27–34) – పుత్రకామేష్టి యాగం, జననకాల వివరాలు (నక్షత్రాలు, లగ్నాలు), పాయస పంపిణీ
- విశ్వామిత్రుడు-అస్త్రాలు (Q35–41) – యజ్ఞ రక్షణ, బల-అతిబల విద్యలు, దివ్యాస్త్రాలు
- తాటకి-మారీచ-సుబాహు (Q42–47) – వంశం, శాపం, వధించిన అస్త్రాలు
- సీతా కళ్యాణం-అహల్య-పరశురాముడు (Q48–55) – శివ ధనస్సు, అహల్య శాపం, వివాహాలు, పరశురాముని సవాలు
రామాయణం – బాలకాండ(Ramayanam Balakanda)
Multiple Choice Questions (Telugu)
రామాయణం – బాలకాండ(Ramayanam Balakanda)-ఈ క్విజ్‌లో కవర్ చేసిన అంశాలు / Topics Covered
- రామాయణ పరిచయం, పేర్లు, అర్థం
- వాల్మీకి - నారద సంభాషణ, శ్లోకోద్భవం
- రామాయణ కాండాలు, సర్గల వివరాలు
- అయోధ్య నగరం, దశరథ మహారాజు వంశం
- పుత్రకామేష్టి యాగం, శ్రీరాముని జననం
- విశ్వామిత్రుడు, దివ్యాస్త్ర విద్యలు
- తాటకి, మారీచుడు, సుబాహు వధ
- సీతా కళ్యాణం, అహల్య వృత్తాంతం, పరశురాముడు
Filter by Category / వర్గం ప్రకారం:
Filter by Difficulty / కఠినత్వం ప్రకారం:
Score: 0 / 55
Attempted: 0 / 55
1 thought on “రామాయణం – బాలకాండ-Quiz 1”