1.1.1 – Social Structure introduction

Introduction / పరిచయం

In Sociology, Social Structure is a foundational concept. Just like a building has a framework of pillars and beams, a society has a framework made of individuals, roles, groups, and institutions. Let’s explore this core concept in detail.

సమాజశాస్త్రంలో ‘సామాజిక నిర్మితి’ (Social Structure) అనేది అత్యంత ప్రాథమికమైన భావన. ఒక భవనానికి పిల్లర్లు, గోడలు ఏ విధంగా ఒక నిర్మాణాన్ని ఇస్తాయో, అలాగే సమాజానికి వ్యక్తులు, సమూహాలు, సంస్థలు ఒక రూపాన్ని ఇస్తాయి. పరీక్షల దృష్ట్యా ఈ టాపిక్ నుండి వచ్చే ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం.

What is Social Structure? / సామాజిక నిర్మితి అంటే ఏమిటి?

The term “Structure” was first introduced into sociology by Herbert Spencer in his book Principles of Sociology. However, the concept was later deeply analyzed by sociologists like Émile Durkheim, Radcliff-Brown, and Talcott Parsons.

“నిర్మితి” (Structure) అనే పదాన్ని సమాజశాస్త్రంలో మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer). ఆయన తన ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ’ పుస్తకంలో దీనిని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎమిలి డీర్ఖైమ్, రాడ్‌క్లిఫ్ బ్రౌన్, టాల్కాట్ పార్సన్స్ వంటి శాస్త్రవేత్తలు దీనిని మరింతగా విశ్లేషించారు.

Key Idea: Social structure refers to the orderly arrangement of parts (like institutions, groups, statuses, and roles) that form a society. It is relatively stable but can change over time.

ముఖ్య భావన: సమాజంలోని వివిధ భాగాలు (సంస్థలు, సమూహాలు, అంతస్తులు, పాత్రలు) ఒక క్రమపద్ధతిలో అమర్చబడి ఉండటాన్నే సామాజిక నిర్మితి అంటారు. ఇది సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది.

Sociologist (శాస్త్రవేత్త)
Core Definition (English)
నిర్వచనం (తెలుగు)
A. R. Radcliffe-Brown Social structure is the arrangement of persons in institutionally controlled or defined relationships. సంస్థాగతంగా నియంత్రించబడిన లేదా నిర్వచించబడిన సంబంధాలలో వ్యక్తుల అమరికనే సామాజిక నిర్మితి అంటారు.
Talcott Parsons Social structure is the term applied to the particular arrangement of the interrelated institutions, agencies, and social patterns. పరస్పర సంబంధం ఉన్న సామాజిక సంస్థలు, ఏజెన్సీలు మరియు సామాజిక నమూనాల ప్రత్యేక అమరికనే సామాజిక నిర్మితి అంటారు.
Morris Ginsberg Social structure refers to the principal groups and institutions which constitute societies. సమాజాలను ఏర్పరిచే ప్రధాన సమూహాలు మరియు సంస్థల కలయికే సామాజిక నిర్మితి.
S. F. Nadel We arrive at the structure of a society by abstracting from the concrete population. Structure is an abstract concept. నిర్మితి అనేది ఒక అమూర్త (Abstract) భావన. సమాజంలోని నిగూఢమైన నమూనాలను విశ్లేషించడం ద్వారా మనం నిర్మితిని అర్థం చేసుకోవచ్చు.
Karl Mannheim Social structure refers to the web of interacting social forces from which arise various modes of observing and thinking. సామాజిక నిర్మితి అనేది పరస్పరం చర్య జరుపుకునే సామాజిక శక్తుల వలయం.

సామాజిక నిర్మితిని సులువుగా అర్థం చేసుకోండి:

భవన పోలిక (Building Analogy): ఇటుకలు, పిల్లర్లు కలిసి భవనం అయినట్లు… కుటుంబం, మతం, చట్టాలు కలిసి సమాజ నిర్మితి అవుతాయి. (ప్రతిపాదించింది: హెర్బర్ట్ స్పెన్సర్)

వలయ పోలిక (Human Network): మనుషులు మరియు వారి మధ్య గల పరస్పర సంబంధాల వలయమే సామాజిక నిర్మితి. (ప్రతిపాదించింది: రాడ్‌క్లిఫ్ బ్రౌన్)

Elements of Social Structure / సామాజిక నిర్మితి యొక్క మూలకాలు

According to sociologists, four main elements build a social structure:

1. Norms and Values : Rules governing behavior.

2. Social Status : The position an individual holds in society.

3. Social Roles : Expected behavior tied to a status.

4. Social Institutions: Family, Marriage, Religion, Education, etc.

1. నియమాలు మరియు విలువలు : ప్రవర్తనను నియంత్రించే నియమాలు.

2. సామాజిక అంతస్తు: సమాజంలో ఒక వ్యక్తి కలిగి ఉండే స్థానం.

3. సామాజిక పాత్రలు : హోదాకు ముడిపడి ఉన్న ఆశించిన ప్రవర్తన.

4.సామాజిక సంస్థలు: కుటుంబం, వివాహం, మతం, విద్య మొదలైనవి.

MCQs(ప్రాక్టీస్ బిట్స్)

Q1. Who first introduced the term ‘Structure’ into Sociology? / సమాజశాస్త్రంలో ‘నిర్మితి’ అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు?

A) Auguste Comte/ ఎ}అగస్టే కామ్టే

B) Herbert Spencer/ బి) హెర్బర్ట్ స్పెన్సర్

C) Karl Marx/ సి) కార్ల్ మార్క్స్

D) Talcott Parsons/ డి) టాల్కాట్ పార్సన్స్

Show Answer

✅ Answer:  B) Herbert Spencer/ బి) హెర్బర్ట్ స్పెన్సర్

Explanation : Herbert Spencer used it in his organic analogy, comparing society to a biological organism.

వివరణ : హెర్బర్ట్ స్పెన్సర్ తన సేంద్రీయ ఉపమానంలో, సమాజాన్ని ఒక జీవ జీవితో పోలుస్తూ దీనిని ఉపయోగించారు.

Q2. Who among the following argued that Social Structure is an “Abstract” concept? / సామాజిక నిర్మితి అనేది ఒక “అమూర్త” (కంటికి కనిపించని) భావన అని పేర్కొన్నది ఎవరు?

A) A. R. Radcliffe-Brown / ఎ) ఎ. ఆర్. రాడ్‌క్లిఫ్-బ్రౌన్

B) S. F. Nadel / బి) ఎస్. ఎఫ్. నాడెల్

C) Morris Ginsberg / సి) మోరిస్ గిన్స్‌బర్గ్

D) Max Weber / డి) మాక్స్ వెబర్

✅ Answer: B) S. F. Nadel / బి) ఎస్. ఎఫ్. నాడెల్

Explanation : S.F. Nadel argued that we arrive at the structure of a society by abstracting from the concrete population

వివరణ : ఎస్.ఎఫ్. నాడెల్ ప్రకారం సామాజిక నిర్మితి అనేది కంటికి కనిపించని ఒక అమూర్త భావన

Q3. According to Radcliffe-Brown, what is the component part of social structure? / రాడ్‌క్లిఫ్ బ్రౌన్ ప్రకారం, సామాజిక నిర్మితి యొక్క ప్రాథమిక భాగం ఏది?

A) Social Institutions / సామాజిక సంస్థలు

B) Human Beings or Persons / వ్యక్తులు

C) Culture / సంస్కృతి

D) Economic System / ఆర్థిక వ్యవస్థ

✅ Answer: B) Human Beings or Persons / వ్యక్తులు

Explanation : Radcliffe-Brown believed that actual existing human beings are the concrete components of structure. (వాస్తవంగా సమాజంలో జీవిస్తున్న మనుషులే సామాజిక నిర్మితికి మూర్త రూపం లేదా ప్రాథమిక భాగం అని రాడ్‌క్లిఫ్ బ్రౌన్ నమ్మారు).

Q4.”The Protestant Ethic and the Spirit of Capitalism” is written by whom? / ” ప్రోటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం” పుస్తక రచయిత ఎవరు?

A) Emile Durkheim / ఎ) ఎమిలి డీర్ఖైమ్

B) Karl Marx / బి) కార్ల్ మార్క్స్

C) Max Weber / సి) మాక్స్ వెబర్

D) Talcott Parsons / డి) టాల్కాట్ పార్సన్స్

✅ Answer: C) Max Weber / సి) మాక్స్ వెబర్

Q5. Which of the following is NOT an element of social structure? / క్రింది వాటిలో ఏది సామాజిక నిర్మితి యొక్క మూలకం కాదు?

A) Emile Durkheim / ఎ) ఎమిలి డీర్ఖైమ్

B) Karl Marx / బి) కార్ల్ మార్క్స్

C) Max Weber / సి) మాక్స్ వెబర్

D) Talcott Parsons / డి) టాల్కాట్ పార్సన్స్

✅ Answer: C) Max Weber / సి) మాక్స్ వెబర్

Sociology and Social Structure — Mind Map

Sociology and Social Structure (సమాజశాస్త్రం మరియు సామాజిక నిర్మితి)

  • < Sociology and Social Structure (సమాజశాస్త్రం మరియు సామాజిక నిర్మితి)
    • < Origin & Etymology (ఆవిర్భావం మరియు వ్యుత్పత్తి)
      • Auguste Comte: Father of Sociology (ఆగస్ట్ కోమ్టే: సమాజశాస్త్ర పితామహుడు)
      • Coined in 1838 (1838లో ప్రతిపాదించబడింది)
      • Latin: 'Socius' – Companion/Society (సమాజం)
      • Greek: 'Logos' – Study/Science (శాస్త్రం)
    • < Key Definitions (ముఖ్య నిర్వచనాలు)
      • Auguste Comte: Social Phenomena (సామాజిక దృగ్విషయాలు)
      • Max Weber: Social Action (సామాజిక చర్య)
      • Emile Durkheim: Social Facts (సామాజిక విషయాలు)
      • MacIver & Page: Social Relationships Network (సామాజిక సంబంధాల వలయం)
      • Ward & Sumner: Science of Society (సమాజం గురించిన శాస్త్రం)
    • < Social Structure (సామాజిక నిర్మితి)
      • Herbert Spencer: Principles of Sociology (మొదటగా ఉపయోగించిన వారు)
      • > Four Elements (నాలుగు మూలకాలు)
      • > Sociological Perspectives (శాస్త్రవేత్తల దృక్పథాలు)
    • < Famous Literature (ప్రముఖ గ్రంథాలు)
      • Positive Philosophy – Auguste Comte
      • Le Suicide – Emile Durkheim
      • Protestant Ethic – Max Weber
      • Society: An Introductory Analysis – MacIver & Page
      • Principles of Sociology – Herbert Spencer
    • < Indian Sociology (భారతీయ సమాజశాస్త్రం)
      • G.S. Ghurye: Founding Father (జి.ఎస్. ఘుర్యే: భారతీయ సమాజశాస్త్ర పితామహుడు)
      • Contributors: M.N. Srinivas, Irawati Karve, A.R. Desai (ముఖ్యమైన పరిశోధకులు)

1 thought on “1.1.1 – Social Structure introduction”

Leave a Comment