Daily Current Affairs -31 May 2026

Q1.PM-WANI scheme was launched in which year?
పీఎం వాని పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

A) 2018

B) 2019

C) 2020

D) 2022

Show Answer

✅Answer: C) 2020

Explanation: 💡 PM-WANI (PM Wi-Fi Access Network Interface) was launched on December 9, 2020.

పీఎం వాని డిసెంబర్ 9, 2020న ప్రారంభించారు.

Q2. PM-WANI scheme is implemented under which Ministry?
పీఎం వాని పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతుంది?

A) Ministry of Electronics & IT

B) Ministry of Communications (DoT)

C) Ministry of Finance

D) Ministry of Home Affairs

✅Answer: B) Ministry of Communications (DoT)

Explanation: PM-WANI is under the Department of Telecommunications, Ministry of Communications. Current minister: Jyotiraditya Scindia.(as on 2 Jun’26)

పీఎం వాని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది.

Q3. PM Suryaghar Muft Bijli Yojana was officially launched on which date?
పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అధికారికంగా ఏ తేదీన ప్రారంభమైంది?

A) January 22, 2024

B) February 13, 2024

C) March 1, 2024

D) August 15, 2023

✅Answer: B) February 13, 2024

Explanation: PM Suryaghar Muft Bijli Yojana was launched on February 13, 2024. PM Modi announced it from Ayodhya after Ram Mandir consecration. 

ఫిబ్రవరి 13, 2024న అయోధ్య నుండి ప్రకటించిన తర్వాత అమల్లోకి వచ్చింది.

Q4. Under PM Suryaghar scheme, eligible families get free electricity up to how many units per month?
పీఎం సూర్యగర్ పథకం కింద అర్హులైన కుటుంబాలకు నెలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది?

A) 100 units

B) 200 units

C) 300 units

D) 500 units

✅Answer: C) 300 units

Explanation:  Eligible families get up to 300 units of free electricity per month under PM Suryaghar scheme. 

పీఎం సూర్యగర్ పథకం కింద నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.

Q5. The Ministry responsible for Renewable Energy in India is:
భారతదేశంలో పునరుత్పాదక శక్తికి సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏది?

A) Ministry of Power

B) Ministry of New and Renewable Energy

C) Ministry of Earth Sciences

D) Ministry of Environment

✅Answer: B) Ministry of New and Renewable Energy

Explanation: Ministry of New and Renewable Energy (MNRE) handles solar, wind, bio energy etc. Current minister: Pralhad Joshi. (as on 2 Jun 2026)

మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ, మంత్రి: ప్రహ్లాద్ జోషి.

Q6.In May 2026, Taiwan surpassed India to become the ___ largest stock market in the world.
మే 2026లో తైవాన్ భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ___ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది.

A) 3rd

B) 4th

C) 5th

D) 6th

✅Answer:C) 5th

Explanation: M Taiwan ($4.95T) surpassed India ($4.92T) to become 5th largest. Order: USA, China, Japan, Hong Kong, Taiwan, India. 

తైవాన్ ($4.95T) భారత్‌ ($4.92T)ని అధిగమించి ప్రపంచంలో 5వ స్థానం సాధించింది.

Q7.Which IIT developed an injectable hydrogel for treating Fibrosis?
ఫైబ్రోసిస్ చికిత్స కోసం ఇంజెక్టబుల్ హైడ్రోజెల్‌ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది?

A) IIT Delhi

B) IIT Bombay

C) IIT Madras

D) IIT Kharagpur

✅Answer: C) IIT Madras

Explanation: 💡 IIT Madras’ Tissue Engineering & Biomaterials lab developed an injectable hydrogel for Fibrosis treatment. | ఐఐటి మద్రాస్ టిష్యూ ఇంజనీరింగ్ ల్యాబ్ ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ అభివృద్ధి చేసింది.

Q8. Fibrosis is a disease related to which part of the body?
ఫైబ్రోసిస్ శరీరంలో దేనికి సంబంధించిన వ్యాధి?

A) Bones

B) Tissues (కణజాలాలు)

C) Blood cells

D) Nerves

✅Answer: B) Tissues (కణజాలాలు)

Explanation: 💡 Fibrosis is a tissue disease where tissues harden abnormally (గట్టిపడటం). IIT Madras developed a single-injection treatment.

ఫైబ్రోసిస్ కణజాలాలు అసాధారణంగా గట్టిపడే వ్యాధి.

Q9. Janez Janša was elected as Prime Minister of Slovenia for the ___ time in May 2026.
జానెజ్ జాన్షా మే 2026లో స్లోవేనియా ప్రధానమంత్రిగా ___ సారి ఎన్నికయ్యారు.

A) Second

B) Third

C) Fourth

D) Fifth

✅Answer: C) Fourth

Explanation: 💡 Janez Janša of Slovenian Democratic Party was elected PM for the 4th time, replacing Robert Golob.

స్లోవేనియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జానెజ్ జాన్షా 4వ సారి PM అయ్యారు.

Q10. What is the capital of Slovenia?
స్లోవేనియా రాజధాని ఏమిటి?

A) Zagreb

B) Ljubljana

C) Bratislava

D) Vienna

✅Answer: B) Ljubljana

Explanation: 💡 Ljubljana is the capital of Slovenia. Currency: Euro. Slovenia is a member of EU, NATO and Eurozone. | స్లోవేనియా రాజధాని లూబ్లియానా. కరెన్సీ: యూరో. EU, NATO, యూరోజోన్ సభ్యదేశం.

Q11. Who was appointed as additional charge Chairman of DRDO after Dr. Samir V Kamat’s retirement?
డాక్టర్ సమీర్ వి కామత్ పదవీ విరమణ తర్వాత డిఆర్డిఓ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించింది ఎవరు?

A) Anil Chauhan

B) Rajesh Kumar Singh

C) Krishna Swaminathan

D) Upendra Dwivedi

✅Answer: B) Rajesh Kumar Singh

Explanation: 💡 Rajesh Kumar Singh (Defence Secretary) was given additional charge as DRDO Chairman after Dr. Samir V Kamat retired on May 31, 2026.

రాజేష్ కుమార్ సింగ్ మే 31, 2026న సమీర్ వి కామత్ పదవీ విరమణ తర్వాత అదనపు బాధ్యతలు స్వీకరించారు.

Q12. DRDO was established in which year?
డిఆర్డిఓ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

A) 1947

B) 1950

C) 1958

D) 1962

✅Answer: C) 1958

Explanation: 💡 DRDO was established on January 1, 1958. Its motto is ‘Balasya Mulam Vigyanam’ (Source of Strength is Science). 

డిఆర్డిఓ జనవరి 1, 1958న స్థాపించబడింది. నినాదం: బలస్య మూలం విజ్ఞానం.

Q13. What is the motto of DRDO?
డిఆర్డిఓ నినాదం (మోటో) ఏమిటి?

A) Satyameva Jayate

B) Balasya Mulam Vigyanam

C) Jai Hind

D) Jana Gana Mana

✅Answer: B) Balasya Mulam Vigyanam

Explanation: 💡 ‘Balasya Mulam Vigyanam’ = ‘The Source of Strength is Science/Knowledge’. Asked in APPSC Group-1 Prelims 2021.

‘బలస్య మూలం విజ్ఞానం’ = జ్ఞానమే బలానికి మూలం.

Q14. Myanmar President U Min Aung Hlaing visited which Buddhist site during his India visit in May 2026?
మే 2026లో భారత పర్యటనలో మ్యాన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లెయింగ్ ఏ బౌద్ధ ప్రదేశాన్ని సందర్శించారు?

A) Sarnath, Varanasi

B) Mahabodhi Temple, Bodh Gaya

C) Ajanta Caves, Maharashtra

D) Sanchi Stupa, MP

✅Answer: B) Mahabodhi Temple, Bodh Gaya

Explanation: 💡 Myanmar President visited Mahabodhi Temple in Bodh Gaya, Bihar — the site where Gautama Buddha attained enlightenment. 

మ్యాన్మార్ అధ్యక్షుడు బీహార్‌లోని బోధ్ గయా మహాబోధి ఆలయాన్ని సందర్శించారు — గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం.

Q15. AUKUS is a security alliance between which three countries?
ఆకస్ ఏ మూడు దేశాల భద్రత కూటమి?

A) Australia, UK, Singapore

B) Australia, UK, USA

C) Australia, USA, Japan

D) UK, USA, Canada

✅Answer: B) Australia, UK, USA

Explanation: 💡 AUKUS = Australia + United Kingdom + United States. Formed in 2021 to counter China in Indo-Pacific. 

ఆకస్ = ఆస్ట్రేలియా + యుకే + యుఎస్. 2021లో ఇండో-పసిఫిక్‌లో చైనాను నిరోధించడానికి ఏర్పాటైంది.

Q16. AUKUS decided to launch an Underwater Drone project to protect what?
ఆకస్ అండర్‌వాటర్ డ్రోన్ ప్రాజెక్ట్ దేన్ని రక్షించడానికి ప్రారంభించాలని నిర్ణయించింది?

A) Naval warships

B) Submarine cables (internet cables)

C) Oil pipelines

D) Coral reefs

✅Answer: B) Submarine cables (internet cables)

Explanation: 💡AUKUS planned an unmanned underwater drone to protect undersea internet/submarine cables from threats, primarily in Indo-Pacific.

ఆకస్ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను రక్షించడానికి అన్‌మాన్డ్ అండర్‌వాటర్ డ్రోన్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించింది.
.

Q17. PM SETU scheme is related to upgrading which type of institutions?
పీఎం సేతు పథకం ఏ రకమైన సంస్థలను అప్‌గ్రేడ్ చేయడానికి సంబంధించింది?

A) Medical colleges

B) Industrial Training Institutes (ITIs)

C) Engineering colleges

D) Kendriya Vidyalayas

✅Answer: B) Industrial Training Institutes (ITIs)

Explanation: 💡 PM SETU = PM Skilling & Employability Transformation through Upgraded ITIs. Launched October 4, 2025 to upgrade 1000 Govt ITIs. 

పీఎం సేతు = 1000 ప్రభుత్వ ITIలను అప్‌గ్రేడ్ చేయడానికి అక్టోబర్ 4, 2025న లాంచ్ చేశారు

Q18. Which state became the first to operationalize PM SETU industry partnership?
పీఎం సేతు కింద పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఏది?

A) Telangana

B) Gujarat

C) Andhra Pradesh

D) Maharashtra

✅Answer: C) Andhra Pradesh

Explanation: 💡 Andhra Pradesh became the first state to operationalize PM SETU industry partnership. Visakhapatnam ITI Cluster received National Steering Committee approval. 

ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రంగా పీఎం సేతు అమలు చేసింది; విశాఖపట్నం ఐటిఐ క్లస్టర్‌కు ఆమోదం లభించింది.

Q19. The Logistics Port Performance Index (LSPI) was launched by which Ministry?
లాజిస్టిక్స్ స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది?

A) Ministry of Commerce

B) Ministry of Finance

C) Ministry of Ports, Shipping & Waterways

D) Ministry of Railways

✅Answer: C) Ministry of Ports, Shipping & Waterways

Explanation: 💡 Ministry of Ports, Shipping & Waterways (Minister: Sarbananda Sonowal) launched LSPI for 2024-25. Also called Sagar Ankalan Index.

మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్‌వేస్ దీన్ని లాంచ్ చేసింది. దీన్నే సాగర్ ఆంకలన్ ఇండెక్స్ అంటారు.

Q20. In LSPI 2024-25, which port topped the Dry Bulk cargo category?
లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024-25లో డ్రై బల్క్ కేటగిరీలో అగ్రస్థానం సాధించిన పోర్టు ఏది?

A) Mundra Port, Gujarat

B) Paradip Port Authority, Odisha

C) JNPA, Mumbai

D) Visakhapatnam Port

✅Answer: B) Paradip Port Authority, Odisha

Explanation:  💡 Paradip Port Authority (Odisha) topped Dry Bulk; Sikka Port (Gujarat) topped Liquid Bulk; Mundra Port (Gujarat) topped Container Cargo. 

పారాదీప్ పోర్ట్ (ఒడిస్సా) డ్రై బల్క్‌లో టాప్; సిక్కా పోర్ట్ లిక్విడ్ బల్క్‌లో; ముండ్రా పోర్ట్ కంటైనర్ కార్గోలో టాప్.

Q21. The Common Landing Portal was launched by which department to help citizens find unclaimed financial assets?
క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను గుర్తించడానికి కామన్ లాండింగ్ పోర్టల్‌ని ఏ విభాగం లాంచ్ చేసింది?

A) Department of Revenue

B) Department of Financial Services (under Finance Ministry)

C) SEBI

D) RBI

✅Answer: B) Department of Financial Services (under Finance Ministry)

Explanation: 💡 Department of Financial Services under Ministry of Finance launched Common Landing Portal to discover unclaimed bank deposits, insurance claims, shares and mutual funds. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం దీన్ని లాంచ్ చేసింది.

Q22. According to RBI Annual Report 2025-26, India’s Balance of Payments deficit was approx. how many times higher than 2024-25?
RBI వార్షిక నివేదిక 2025-26 ప్రకారం, 2024-25తో పోలిస్తే భారత BoP లోటు దాదాపు ఎన్ని రెట్లు పెరిగింది?

A) 2 times

B) 3 times

C) 6 times

D) 10 times

✅Answer: C) 6 times

Explanation: 💡 BoP deficit rose from ~$5 billion (2024-25) to $30.8 billion (2025-26) — nearly 6 times increase. Main reason: fall in net foreign investments. 

BoP లోటు $5B నుండి $30.8B కి సుమారు 6 రెట్లు పెరిగింది.

Q23. UPI is currently operational in how many countries (as of 2026)?
2026 నాటికి UPI ఎన్ని దేశాల్లో అమలవుతా ఉంది?

A) 5

B) 6

C) 8

D) 12

✅Answer: C) 8

Explanation: 💡 UPI is active in 8 countries: India, UAE, Singapore, Bhutan, Nepal, Sri Lanka, France, Mauritius, Qatar. IMF recognized UPI as world’s largest retail payment system.

UPI 8 దేశాల్లో అమలవుతుంది. IMF దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ సిస్టం గా గుర్తించింది.

Q24. The IMF recognized UPI as the world’s largest retail payment system. What percentage of global digital payment transactions happen through UPI?
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లలో UPI వాటా ఎంత శాతం?

A) 25%

B) 35%

C) 49%

D) 60%

✅Answer: C) 49%

Explanation: 💡 IMF recognized UPI as world’s largest retail payment system with 49% of global digital payment transactions. 

IMF ప్రకారం ప్రపంచ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లలో 49% UPI ద్వారానే జరుగుతున్నాయి.

Q25. The Dag Hammarskjöld Gold Medal is the highest honor given to which category of people?
డాగ్ హమ్మర్‌స్కోల్డ్ గోల్డ్ మెడల్ ఏ వర్గానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం?

A) Olympic gold medalists

B) UN Peacekeepers who died in service (posthumous)

C) Nobel Prize winners

D) Heads of State

✅Answer: B) UN Peacekeepers who died in service (posthumous)

Explanation: 💡 Dag Hammarskjöld Gold Medal is a posthumous award — the highest UN honor for peacekeepers who lost their lives while serving. First awarded in 1998.

ఇది మరణానంతరం (posthumous) ఇచ్చే పురస్కారం; 1998లో మొదట ఇచ్చారు.

Q26. In 2026, the Dag Hammarskjöld Medal was awarded to two Indian peacekeepers. Which Indian Army ranks do they hold?
2026లో డాగ్ హమ్మర్‌స్కోల్డ్ మెడల్ పొందిన ఇద్దరు భారతీయ శాంతి పరిరక్షకులు ఏ ర్యాంకులకు చెందినవారు?

A) Lieutenant Colonel and Major

B) Lance Havildar and Naib Subedar

C) Colonel and Brigadier

D) Major General and Colonel

✅Answer: B) Lance Havildar and Naib Subedar

Explanation: 💡 Lance Havildar Harbhajan Singh and Naib Subedar Sujit Kumar Pradhan received the 2026 Dag Hammarskjöld Gold Medal posthumously.

లాన్స్ హవిల్దార్ హర్భజన్ సింగ్ మరియు నాయబ్ సుబేదార్ సుజిత్ కుమార్ ప్రధాన్‌కి 2026 పురస్కారం లభించింది.

Q27. Goa Statehood Day is observed on which date every year?
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?

A) May 15

B) May 25

C) May 30

D) June 2

✅Answer: C) May 30

Explanation: 💡 Goa became India’s 25th state on May 30, 1987. Earlier it was a Union Territory with Daman & Diu after liberation from Portuguese rule in 1961. 

గోవా మే 30, 1987న భారత 25వ రాష్ట్రంగా అవతరించింది.

Q28. Mission Mausam was launched by which Ministry and in which year?
మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?

A) ISRO — 2023

B) Ministry of Earth Sciences — 2024

C) Ministry of Civil Aviation — 2023

D) IMD — 2022

✅Answer: B) Ministry of Earth Sciences — 2024

Explanation: 💡 Mission Mausam was launched by Ministry of Earth Sciences in September 2024 and has been operational since November 2024.

మిషన్ మౌసం ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2024లో ప్రారంభించింది, నవంబర్ 2024 నుండి అమల్లో ఉంది.

Q29. Journalist Tamma Srinivas Reddy received the international MAPS award. MAPS stands for:
జర్నలిస్ట్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి అందుకున్న మ్యాప్స్ అవార్డ్ పూర్తి పేరు ఏమిటి?

A) Media Achievement & Press Society

B) Master of the Australian Photographic Society

C) Masters Award for Photography & Sciences

D) Media Arts and Photography Standards

✅Answer: B) Master of the Australian Photographic Society

Explanation: 💡 MAPS = Master of the Australian Photographic Society. Tamma Srinivas Reddy received it for his documentary on Singareni coal miners.

MAPS = మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ. సింగరేణి బొగ్గుగని కార్మికులపై డాక్యుమెంటరీకి ఈ పురస్కారం

Q30. Myanmar is a member of which regional grouping?
మ్యాన్మార్ ఏ ప్రాంతీయ కూటమిలో సభ్యదేశం?

A) SAARC

B) ASEAN

C) BRICS

D) SCO

✅Answer: B) ASEAN

Explanation: 💡 Myanmar is a member of ASEAN (Association of Southeast Asian Nations). Capital of Myanmar: Naypyidaw. 11th member of ASEAN: Timor-Leste.

మ్యాన్మార్ ASEAN సభ్యదేశం. రాజధాని: నేపిడా. ASEAN 11వ సభ్యదేశం: తిమోర్-లెస్తే.

Q31. International Solar Alliance (ISA) was jointly launched by India and which other country in 2015?
అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ISA)ని 2015లో భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి?

A) USA

B) Germany

C) France

D) Japan

✅Answer: C) France

Explanation:  💡 ISA was co-founded by India (PM Modi) and France (President Hollande) in 2015. Headquartered in Gurugram, Haryana. 

ISA ని 2015లో భారత్ (మోదీ) మరియు ఫ్రాన్స్ (హాలండ్) సంయుక్తంగా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం: గురుగ్రామ్, హర్యానా.

Leave a Comment