Daily Current Affairs -30 May 2026

Q 1. According to IMD, what is the minimum temperature threshold for declaring a heat wave in plains?
IMD ప్రకారం, మైదాన ప్రాంతాల్లో హీట్‌వేవ్ ప్రకటించడానికి కనీస ఉష్ణోగ్రత థ్రెషోల్డ్ ఎంత?

A) 35°C

B) 37°C

C) 40°C

D) 45°C

Show Answer

✅ Answer: C) 40°C

Explanation: IMD sets 40°C as minimum for plains, 37°C for coastal areas, and 30°C for hilly areas.

మైదానాలకు 40°C, తీరప్రాంతాలకు 37°C, కొండ ప్రాంతాలకు 30°C.

Q 2. The Skycast system was installed at which Indian airport?
స్కైకాస్ట్ సిస్టం భారతదేశంలో ఏ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు?

A) Chhatrapati Shivaji Airport, Mumbai

B) Indira Gandhi International Airport, New Delhi

C) Kempegowda Airport, Bengaluru

D) RGIA, Hyderabad

✅Answer: B) Indira Gandhi International Airport, New Delhi

Explanation: India’s first Skycast system was installed at IGI Airport, New Delhi under Mission Mausam. 

మిషన్ మౌసం కింద న్యూ ఢిల్లీ IGI విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.

Q 3. India became the ___ country to deploy an advanced integrated aviation weather monitoring (Skycast) system.
స్కైకాస్ట్ సిస్టం అమలు చేసిన ___ దేశం భారతదేశం.

A) 15th

B) 17th

C) 19th

D) 21st

✅Answer: C) 19th

Explanation: 💡 India is the 19th country to deploy the Skycast system.

భారతదేశం 19వ దేశంగా స్కైకాస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Q 4. Which project/mission was Skycast launched under?
స్కైకాస్ట్ ఏ మిషన్ కింద లాంచ్ చేశారు?
A) Mission Shakti

B) Mission Mausam

C) Mission Vayumandal

D) Mission Sagar

✅Answer: B) Mission Mausam

Explanation: Skycast was launched under Mission Mausam by the Ministry of Earth Sciences.

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా మిషన్ మౌసం కింద లాంచ్ చేశారు.

Q 5. Quad foreign ministers meeting was hosted by which country recently?
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇటీవల ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?

A) United States

B) Japan

C) Australia

D) India

✅Answer: D) India

Explanation: India hosted the Quad foreign ministers meeting in New Delhi, chaired by Dr. S. Jaishankar. 

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో జరిగింది

Q 6. Babesia infection that killed 8 lion cubs in Gujarat is transmitted through which vector?
గుజరాత్‌లో 8 సింహపు కూనలను చంపిన బాబేసియా ఇన్ఫెక్షన్ ఏ వెక్టర్ ద్వారా వ్యాపిస్తుంది?

A) Mosquitoes

B) Fleas

C) Ticks

D) Flies

✅Answer: C) Ticks

Explanation: Babesia is a parasitic disease transmitted through ticks (not bacterial or viral).

బాబేసియా టిక్స్ ద్వారా వ్యాపించే పరాన్నజీవి వ్యాధి.

Q 7. MSCI stands for ___
MSCI యొక్క పూర్తి పేరు ఏమిటి?

A) Market Securities Capital Index

B) Morgan Stanley Capital International

C) Mumbai Stock Capital Index

D) Multi-Sector Capital Indicator

✅Answer: B) Morgan Stanley Capital International

Explanation: MSCI = Morgan Stanley Capital International. It is a global benchmark index for investors. 

మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ – పెట్టుబడిదారులకు గ్లోబల్ బెంచ్‌మార్క్ ఇండెక్స్.

Q 8. The Quad group’s origin is traced back to which year and event?
క్వాడ్ గ్రూప్ యొక్క మూలం ఏ సంవత్సరంలో ఏ సంఘటనలో ఉంది?

A) 2001 – 9/11 Terror attacks

B) 2004 – Indian Ocean Tsunami

C) 2008 – Global Financial Crisis

D) 2017 – South China Sea dispute

✅Answer:B) 2004 – Indian Ocean Tsunami

Explanation: 💡 Quad’s origin traces to 2004 Indian Ocean Tsunami, when India, US, Japan and Australia collaborated in HADR operations. 

2004 హిందూ మహాసముద్ర సునామీ సమయంలో 4 దేశాలు కలిసి పని చేయడంతో క్వాడ్ ఆలోచన మొదలైంది.

Q 9. Which Japanese leader coined the term ‘Free and Open Indo-Pacific’ and the idea of ‘Asian Security Diamond’?
‘ఆసియన్ సెక్యూరిటీ డైమండ్’ మరియు ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్’ భావన ఏ జపాన్ నాయకుడు రూపొందించారు?

A) Yoshihide Suga

B) Fumio Kishida

C) Shinzo Abe

D) Naoto Kan

✅Answer: C) Shinzo Abe

Explanation: 💡 Shinzo Abe coined the FOIP doctrine and ‘Asian Security Diamond’ concept involving 4 democracies in 4 corners of Indo-Pacific. 

షింజో అబే FOIP సిద్ధాంతం మరియు ఆసియన్ సెక్యూరిటీ డైమండ్ ఆలోచన రూపొందించారు.

Q 10. The ‘Malabar Naval Exercise’ originally started as a bilateral exercise between which two countries?
‘మలబార్ నావల్ ఎక్సర్‌సైజ్’ మొదట ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అభ్యాసంగా ప్రారంభమైంది?

A) India and Japan

B) India and Australia

C) India and USA

D) USA and Japan

✅Answer: C) India and USA

Explanation: 💡 Malabar Exercise started in 1990s as a bilateral naval exercise between India and US Navy. 

మలబార్ అభ్యాసం 1990ల్లో భారత్-అమెరికా నావికాదళాల మధ్య ద్వైపాక్షికంగా ప్రారంభమైంది.

Q 11. According to the RBI Annual Report 2025-26, India’s Balance of Payments deficit was approximately:
RBI వార్షిక నివేదిక 2025-26 ప్రకారం, భారతదేశం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు దాదాపు ఎంత?

A) $15.4 billion

B) $20.2 billion

C) $30.8 billion

D) $45.6 billion

✅Answer: C) $30.8 billion

Explanation: 💡 RBI data shows BoP deficit jumped to nearly $30.8 billion due to capital account surplus falling ~99%.

క్యాపిటల్ అకౌంట్ సర్‌ప్లస్ దాదాపు 99% తగ్గడంతో BoP లోటు $30.8 బిలియన్‌కు చేరింది.

Q 12. Under the National Mission on Edible Oils – Oil Palm (NMEO-OP), which state ranked first in oil palm cultivation?
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ స్కీమ్‌లో ఆయిల్ పామ్ సాగులో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది?

A) Andhra Pradesh

B) Telangana

C) Karnataka

D) Odisha

✅Answer: B) Telangana

Explanation:  💡 Telangana topped with 98,112 hectares under oil palm cultivation. AP was 2nd with 97,871 hectares. 

తెలంగాణ 98,112 హెక్టార్లతో ప్రథమ స్థానంలో నిలిచింది; ఆంధ్రప్రదేశ్ రెండవది.

Q 13. The first Quad Summit was held in which year?
మొదటి క్వాడ్ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది?

A) 2017

B) 2019

C) 2021

D) 2023

✅Answer: C) 2021

Explanation:  💡 The first ever Quad Summit was held in 2021, after years of conceptualization since 2017. 

2017లో పునరుద్ధరణ తర్వాత మొదటి క్వాడ్ సమ్మిట్ 2021లో జరిగింది

Q 14. Mission Aspides is a naval mission deployed by which organization in the Red Sea?
రెడ్ సీలో మిషన్ ఆస్పైడ్స్‌ను ఏ సంస్థ మోహరించింది?

A) NATO

B) United Nations

C) European Union Naval Force

D) US Fifth Fleet

✅Answer: C) European Union Naval Force

Explanation:  💡 Mission Aspides is an EU Naval Force (EUNAVFOR) defensive mission in the Red Sea to protect ships from Houthi attacks. 

EU నావల్ ఫోర్స్ (EUNAVFOR) హూతీ దాడుల నుండి నౌకలను రక్షించే రక్షణాత్మక మిషన్.

Q 15. The Supreme Court set a deadline of ___ months for High Courts to deliver reserved judgments.
రిజర్వ్ చేసిన తీర్పులు ఇవ్వడానికి హైకోర్టులకు సుప్రీంకోర్టు ___ నెలల గడువు నిర్ణయించింది.

A) 1 month

B) 2 months

C) 3 months

D) 6 months

✅Answer: C) 3 months

Explanation:  💡 SC issued binding guidelines that judges must deliver reserved judgments within 3 months maximum.

తీర్పులను రిజర్వ్ చేసిన రోజు నుండి గరిష్టంగా 3 నెలల లోపు ఇవ్వాలని SC మార్గదర్శకాలు జారీ చేసింది.

Q 16. The National Family Health Survey-6 (NFHS-6) was conducted for which period?
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) ఏ కాలానికి సంబంధించింది?
A) 2019-21
B) 2020-22
C) 2021-23
D) 2023-24

✅Answer: D) 2023-24

Explanation:  💡 NFHS-6 was conducted for 2023-24 period, covering 715 districts across India. 

NFHS-6 2023-24 కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో నిర్వహించారు.

Q 17. According to NFHS-6, what is India’s Total Fertility Rate (TFR)?
NFHS-6 ప్రకారం భారతదేశం మొత్తం సంతాన సాఫల్య రేటు (TFR) ఎంత?

A) 1.7

B) 1.9

C) 2.0

D) 2.1

✅Answer: C) 2.0

Explanation: 💡 NFHS-6 reports India’s TFR as 2.0, while SRS 2024 reports 1.9. The replacement level is 2.1. 

NFHS-6 ప్రకారం TFR 2.0; SRS 2024 ప్రకారం 1.9; రీప్లేస్‌మెంట్ లెవెల్ 2.1

Q 18. China’s ICBM silo facility mentioned in news is located in which province/region?
వార్తలో పేర్కొన్న చైనా ICBM సైలో సౌకర్యం ఏ ప్రాంతంలో ఉంది?

A) Xinjiang (Uyghur Autonomous Region)

B) Tibet Autonomous Region

C) Inner Mongolia

D) Sichuan Province

✅Answer: A) Xinjiang (Uyghur Autonomous Region)

Explanation: 💡 China’s Hami ICBM silo is in Xinjiang (Uyghur Autonomous Region), designed to withstand nuclear first strike.

చైనాలోని హమీ ICBM సైలో షిన్‌జియాంగ్ (ఉయ్‌ఘుర్ స్వయంప్రతిపత్తి ప్రాంతం)లో ఉంది.

Q 19. The Justice Verma Committee recommendations led to the introduction of which system?
జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల ఆధారంగా ఏ వ్యవస్థ ప్రవేశపెట్టారు?

A) E-FIR system

B) Zero FIR system

C) Fast Track Court system

D) POCSO Courts

✅Answer: B) Zero FIR system

Explanation: 💡 Justice Verma Committee (post-2012 Nirbhaya case) recommended Zero FIR system to protect women against crimes.

2012 నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ జీరో ఎఫ్‌ఐఆర్ సిస్టం సిఫారసు చేసింది.

Q 20.India’s first Olympic Hockey Gold was won in 1928. Against which country was the final played?
1928లో భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్ హాకీ స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్‌లో ఏ దేశాన్ని ఓడించారు?

A) Great Britain

B) Germany

C) Netherlands (host)

D) Belgium

✅Answer: C) Netherlands (host)

Explanation: 💡In Amsterdam Olympics 1928, India beat host Netherlands in the final to win the first Olympic hockey gold.

1928 ఆమ్స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో ఆతిథ్య దేశం నెదర్లాండ్స్‌ను ఓడించి స్వర్ణం గెలిచారు.

Q 21.The book ‘The Constitution is My Home’ was authored by whom?
‘ది కాన్స్టిట్యూషన్ ఇస్ మై హోమ్’ పుస్తకాన్ని ఎవరు రచించారు?

A) Justice BV Nagarathna

B) Indira Jaising

C) Justice Surya Kant

D) Ritu Menon

✅Answer: B) Indira Jaising

Explanation: 💡 Indira Jaising (with Ritu Menon) authored the book. She was India’s first woman Additional Solicitor General in 2009. 

ఇందిర జైసింగ్ (రితు మీనన్‌తో కలిసి) రచించారు. ఆమె 2009లో తొలి మహిళా అడిషనల్ సోలిసిటర్ జనరల్.

Q 22. World Menstrual Hygiene Day is observed on which date every year?
ప్రతి సంవత్సరం వరల్డ్ మెన్‌స్ట్రుయల్ హైజీన్ డే ఏ తేదీన జరుపుకుంటారు?

A) May 8

B) May 22

C) May 28

D) June 5

✅Answer: C) May 28

Explanation: 💡 World Menstrual Hygiene Day is observed every year on May 28. Delhi launched its campaign on this day.

ప్రతి సంవత్సరం మే 28న వరల్డ్ మెన్‌స్ట్రుయల్ హైజీన్ డే జరుపుకుంటారు.

Q 23. Scipts National Spelling Bee 2026 winner was 14-year-old Indo-American boy named:
స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 విజేత 14 ఏళ్ళ ఇండో-అమెరికన్ బాలుడి పేరు:

A) Ishan Gupta

B) Shreya Parik

C) Rohan Mehta

D) Dev Patel

✅Answer: B) Shreya Parik

Explanation: 💡 Shreya Parik won Scripps National Spelling Bee 2026 held in California, winning $50,000. 

కాలిఫోర్నియాలో జరిగిన పోటీలో శ్రేయ పారిక్ విజేతగా నిలిచి $50,000 బహుమతి అందుకున్నాడు.

Q 24. International Day of UN Peacekeepers is observed on which date?
అంతర్జాతీయ UN శాంతి పరిరక్షకుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?

A) May 22

B) May 25

C) May 29

D) June 1

✅Answer: C) May 29

Explanation: 💡  International Day of UN Peacekeepers is observed on May 29 every year. First celebrated in 2003. 2026 theme: ‘Invest in Peace’. 

ప్రతి సంవత్సరం మే 29న జరుపుకుంటారు. 2026 థీమ్: ‘Invest in Peace’.

Q 25. The AP government launched ‘Swachha Godavari Pavitra Pushkaralu’ — what is its primary objective?
ఆంధ్రప్రదేశ్ ‘స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

A) Building new ghats along Godavari

B) Cleaning Godavari river from industrial effluents

C) Constructing dams across Godavari

D) Promoting tourism along Godavari

✅Answer: B) Cleaning Godavari river from industrial effluents

Explanation: 💡 AP launched this to clean Godavari river from industrial effluents from 262 gram panchayats. Godavari Pushkaralu are planned for June 2027. 

262 గ్రామ పంచాయతీల నుండి వచ్చే పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే ఉద్దేశం.

Q 26. El Nino effect causes the Indian monsoon Long Period Average (LPA) rainfall to:
ఎల్ నినో వల్ల భారత రుతుపవన దీర్ఘకాలిక సగటు (LPA) వర్షపాతం:

A) Significantly increase

B) Remain unchanged

C) Decrease / cause shortfall

D) Only affect northeast India

✅Answer: C) Decrease / cause shortfall

Explanation: 💡 El Nino induced monsoon shortfall can last for years. IMD revised 2026 LPA downward from 92% to 90%, risking drought.

ఎల్ నినో వల్ల రుతుపవన వర్షపాతం తగ్గుతుంది. 2026 LPA అంచనా 92% నుండి 90%కి తగ్గించారు.

Q 27. The ‘Urban Heat Island Effect’ adds approximately how many degrees Celsius to city centers compared to surrounding areas?
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల నగర కేంద్రంలో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రత ఎంత అదనంగా పెరుగుతుంది?

A) 0.5°C to 1°C

B) 2°C to 10°C

C) 10°C to 15°C

D) 15°C to 20°C

✅Answer:B) 2°C to 10°C

Explanation: 💡 Studies show urban heat island effect adds 2°C to 10°C in city centers due to concretization, poor building design, AC usage.

కాంక్రీటీకరణ, పేలవమైన భవన నిర్మాణం, AC వినియోగం వల్ల నగర కేంద్రంలో 2°C నుండి 10°C అదనపు వేడి అనుభవిస్తారు.

Q 28. The Asiatic Lion (found only in Gujarat’s Gir) has what IUCN conservation status?
గుజరాత్ గిర్ జాతీయ పార్కులో మాత్రమే కనిపించే ఆసియాటిక్ సింహం IUCN హోదా ఏమిటి?

A) Critically Endangered

B) Endangered

C) Vulnerable

D) Near Threatened

✅Answer: C) Vulnerable

Explanation: 💡 Asiatic Lion (Panthera leo persica) is classified as ‘Vulnerable’ by IUCN. Gujarat recorded 891 lions in the 16th census. 

ఆసియాటిక్ సింహం (పాంతెరా లియో పెర్సికా) IUCN జాబితాలో ‘Vulnerable’గా వర్గీకరించారు.

Q 29. Rotavirus vaccine coverage according to NFHS-6 increased from 36.4% to:
NFHS-6 ప్రకారం రోటావైరస్ వ్యాక్సిన్ కవరేజ్ 36.4% నుండి ఎంతకు పెరిగింది?

A) 55.2%

B) 70.8%

C) 85.4%

D) 95.6%

✅Answer: C) 85.4%

Explanation: 💡 NFHS-6 reports Rotavirus vaccine coverage rose from 36.4% to 85.4%, showing major improvement in child immunization. 

NFHS-6 ప్రకారం రోటావైరస్ వ్యాక్సిన్ కవరేజ్ 36.4% నుండి 85.4%కి పెరిగింది.

Q 30. India’s total foodgrain production estimate for 2025-26 (Third Advance Estimate) is approximately:
2025-26కి సంబంధించి మూడవ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశం మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా దాదాపు:

A) 300 million tonnes

B) 340 million tonnes

C) 376.5 million tonnes

D) 410 million tonnes

✅Answer: C) 376.5 million tonnes

Explanation: 💡 Third Advance Estimate for 2025-26: 376.563 million tonnes — a record high, up 5.3% from previous year’s 357.732 MT. 

2025-26 మూడవ అడ్వాన్స్ ఎస్టిమేట్: 376.563 మిలియన్ టన్నులు — రికార్డు అత్యధికం.

Leave a Comment