Paper 1- Syllabus
Paper-I: GENERAL STUDIES AND GENERAL ABILITIES
1. Current affairs – Regional, National and International(సమకాలీన అంశాలు – ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ)
2. International Relations and Events(అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు)
3. General Science; India’s Achievements in Science and Technology(సాధారణ విజ్ఞానశాస్త్రం; విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక రంగాలలో భారతదేశ విజయాలు)
4. Environmental issues; Disaster Management- Prevention and Mitigation Strategies(పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ – నివారణ మరియు ఉపశమన వ్యూహాలు)
5. Economic and Social Development of India and Telangana(భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి)
6. Physical, Social and Economic Geography of India.(భారతదేశ భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భూగోళశాస్త్రం)
7. Physical, Social and Economic Geography and Demography of Telangana(తెలంగాణ భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భూగోళశాస్త్రం మరియు జనాభా శాస్త్రం)
8. Socio-economic, Political, and Cultural History of Modern India with special emphasis on the Indian National Movement(భారత జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యతతో కూడిన ఆధునిక భారతదేశ సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర)
9. Socio-economic, Political, and Cultural History of Telangana with special emphasis on Telangana Statehood Movement and formation of Telangana state(తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర)
10. Indian Constitution; Indian Political System; Governance and Public Policy(భారత రాజ్యాంగం; భారత రాజకీయ వ్యవస్థ; పాలన మరియు ప్రజా విధానం)
11. Social Exclusion; Rights issues such as Gender, Caste, Tribe, Disability, etc., and inclusive policies(సామాజిక బహిష్కరణ; లింగం, కులం, తెగ, వైకల్యం వంటి హక్కుల అంశాలు మరియు సమ్మిళిత విధానాలు)
12. Society, Culture, Heritage, Arts and Literature of Telangana(తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం)
13. Policies of Telangana State(తెలంగాణ రాష్ట్ర విధానాలు)
14. Logical Reasoning; Analytical Ability and Data Interpretation(
తార్కిక ఆలోచనా సామర్థ్యం; విశ్లేషణాత్మక సామర్థ్యం మరియు దత్తాంశ విశ్లేషణ)
15. Basic English. (10th Class Standard) (ప్రాథమిక ఆంగ్లం. (10వ తరగతి స్థాయి))